5G Smartphones: 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.. ₹20 వేలలోపు ఏమున్నాయ్‌?

కొత్త ఫోన్‌ కొనాలనుకంటున్నారా..రూ. 20 వేల ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న 5జీ మోడల్స్‌ జాబితాపై ఓ లుక్కేయండి. 

Updated : 11 Feb 2022 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారు.. మీ ముందు 5జీ లేదా 4జీ ఆప్షన్లు ఉన్నాయి.. వీటిలో దేన్ని ఎంచుకుంటారు అంటే..? కచ్చితంగా 5జీనే అనే సమాధానం వినిపిస్తుంది. ఈ ఏడాదే 5జీ సేవలు తీసుకురానున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటన చేయడం.. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ట్రయల్స్‌ కొనసాగుతుండడంతో వినియోగదార్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ₹20 వేల ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5జీ మోడల్స్‌ ఏంటో ఓ లుక్కేయండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని