- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Motorola Edge 30: ఎడ్జ్ సిరీస్‌లో మోటో కొత్త 5జీ ఫోన్
ఇంటర్నెట్‌డెస్క్: మోటోరోలా కంపెనీ ఫ్లాగ్షిప్ శ్రేణిలో మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటోరోలా ఎడ్జ్ 30 పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎడ్జ్ 30 సిరీస్‌లో మోటోరోలా నుంచి వస్తోన్న రెండో మోడల్. మరి, మోటోరోలా తాజాగా తీసుకొచ్చిన ఎడ్జ్ 30 మోడల్ ధరెంత? ఎలాంటి ఫీచర్లున్నాయి? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతానేది తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 30
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎడ్జ్ 30లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలతోపాటు 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. 4,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 30 రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ₹ 27,999. 8 జీబీ/128 జీబీ ధర ₹ 29,999. మే 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: బకాయిలు చెల్లించేశాం.. ఆ నిషేధం ఏపీకి వర్తించదు: విజయానంద్
-
Sports News
IND vs PAK : దాయాదుల పోరులో భారత్‌కే ఎడ్జ్.. ఎందుకో చెప్పిన పాక్ మాజీ ఆటగాడు
-
General News
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
-
World News
China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
-
General News
Urine test: మూత్ర పరీక్షలతో జబ్బుల గుట్టురట్టు
-
Technology News
Apple Update: యాపిల్ యూజర్లకు అలర్ట్.. వెంటనే అప్డేట్ చేసుకోండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Telangana News: తెదేపాకు రాజీనామా చేస్తా.. కొత్తకోట దయాకర్‌రెడ్డి కంటతడి