Realme Pad X: రియల్మీ కొత్త ట్యాబ్.. ధర, ఫీచర్లివే!
రియల్మీ కంపెనీ మరో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ పేరుతో పరిచయం చేయనున్న ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. విడుదల తేదీపై ఓ లుక్కేద్దాం...
ఇంటర్నెట్‌డెస్క్: రియల్మీ కంపెనీ మరో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ పేరుతో పరిచయం చేయనుంది. రియల్మీ నుంచి వస్తోన్న మూడో ట్యాబ్ ఇది. ఇప్పటికే ప్యాడ్ మినీ, ప్యాడ్ పేరుతో రెండు ట్యాట్లను భారతీయ యూజర్లకు పరిచయం చేసింది. మరి రియల్మీ కొత్త ట్యాబ్ ప్యాడ్ ఎక్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. విడుదల తేదీపై ఓ లుక్కేద్దాం.
ప్యాడ్ ఎక్స్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 11 అంగుళాల ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉపయోగించారు. రియల్మీ ప్యాడ్ ఎక్స్‌లో వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంది. వీడియోకాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 105-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ కెమెరా అమర్చారు. డాల్బీ అట్మోస్, హై-రిజల్యూషన్ ఆడియోతో నాలుగు స్పీకర్లు ఇస్తున్నారు. 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్మీ పాడ్ ఎక్స్ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో భారత్‌లో లభించనుంది. జులై 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర ₹ 20 వేల నుంచి ₹ 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Vo5G: ఫోన్లో వో5జీ ఉందా?
3జీ, 4జీ దాటుకొని 5జీ యుగంలోకి ప్రవేశించాం. మరి ఇంటర్నెట్ వేగంతో పాటు కాల్స్ నాణ్యత కూడా పెరగొద్దూ. ఇందుకోసమే వచ్చింది వో5జీ (వాయిస్ ఓవర్ 5జీ) పరిజ్ఞానం. -
ఆఫ్లైన్లోనూ గూగుల్ డాక్స్
గూగుల్ డాక్స్‌లో పనిచేస్తున్నారు. అంతలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. లేదూ ఏ మారుమూల ప్రాంతంలోనో ఇంటర్నెట్ అసలే అందుబాటులో లేదు -
ఒంటి చేత్తో యాపిల్ వాచ్
చేతిలో కాఫీ కప్పుంది. అంతలో స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఒంటి చేత్తోనే దానికి సమాధానం ఇస్తే? వచ్చే ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకొని, మాట్లాడిన తర్వాత కట్టేస్తే? యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ సిరీస్ 9 స్మార్ట్‌వాచ్‌లతో ఇది సాధ్యమే. -
పిక్సెల్ ఫోన్లలోనూ కార్ క్రాష్ డిటెక్షన్
యాపిల్ అనంతరం గూగుల్ కూడా భారత్‌లో తమ పిక్సెల్ ఫోన్లలో ‘కార్ క్రాష్ డిటెక్షన్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కారు ప్రమాదానికి గురైనప్పుడిది ఎంతగానో ఆదుకుంటుంది. ఒకప్పుడు ఈ ఫీచర్ అమెరికాకే పరిమితం. ఇప్పుడు భారత్‌తో పాటు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. -
సైబర్ భద్రత మనదే బాధ్యత
ఇంట్లోనే కాదు, ఆన్‌లైన్‌లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు. -
కారెక్కడ పెట్టానబ్బా?
మాల్‌లోనో మరెక్కడో పార్కింగ్ స్థలంలో కారు, బైకు నిలిపారు. కానీ ఎక్కడ నిలిపారో గుర్తు లేదు. చాలాసేపు వెతికితే గానీ తెలియలేదు. -
QR Code: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త
ఎడాపెడా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ముఖ్యంగా ఈమెయిళ్లకు వచ్చే క్యూఆర్కోడ్లను ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరం. వీటితో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశముందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చెట్లకు పీడల గండం
మనకు మాదిరిగానే చెట్లకూ జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి వాటికి హాని చేస్తాయి. ఆరోగ్యాన్ని, ఆకారాన్ని దెబ్బతీస్తాయి. పరిస్థితి తీవ్రమైతే చెట్లు చనిపోవచ్చు కూడా. ఇటీవల మనదేశంలో వేప చెట్లకు ఇలాంటి దుస్థితి తలెత్తటం తెలిసిందే. -
మంచి నీటికి కొత్త మార్గం
తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చటమూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న విధానం కొత్త ఆశలు రేపుతోంది. -
పామాయిల్‌కు ప్రత్యామ్నాయం
ఆహార, సౌందర్య ఉత్పత్తుల్లో పామాయిల్‌ను విరివిగా వాడుతుంటారు. దీనికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతుండటంతో పామ్ చెట్ల సాగుకు అడవులనూ నరుకుతున్నారు -
3డీ ముద్రిత మూత్ర పరీక్ష పరికరం
మహిళల్లో మూత్ర ఇన్ఫెక్షన్లు ఎక్కువ. వీటికి చికిత్స చేయటానికి ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియాను గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాక్టీరియాను వృద్ధి చేసి, దాన్ని గుర్తిస్తారు. దీనికి రెండు, మూడు రోజులు పడుతుంది. -
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్
ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. వీటిని హరిత హైడ్రోజన్‌గా మారిస్తే? విలువైన గ్రాఫైన్నూ సృష్టిస్తే? పరిశోధకులు అదే సాధించారు. -
సాలీడు పట్టు!
సాలె గూడు చాలా దృఢంగా ఉంటుంది. బరువు పరంగా చూస్తే స్టీలు కన్నా గట్టిగానూ ఉంటుంది! అత్యంత దృఢమైన సహజ పట్టు రకాల్లో సాలీడు ఉత్పత్తి చేసే పట్టుకే అగ్రస్థానం దక్కుతుంది. -
పసిఫిక్‌లో బంగారు గుడ్డు!
గురించి తెలిసింది కొంతే. తెలియని రహస్యాలు ఎన్నో. ఇటీవల పసిఫిక్ మహా సముద్రం అడుగున అలాంటి వింత ఒకటి బయటపడింది. గుండ్రంగా, బంగారు వర్ణంలో మెరుస్తోన్న ఇది శాస్త్రవేత్తలకే అమితాశ్చర్యం కలిగిస్తోంది. ‘ -
సహారా పూవై పూచెనే...
సహారా అనగానే ఇసుక దిబ్బలే గుర్తుకొస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఇదే. సుమారు 92 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇసుక దిబ్బలతో మేట వేసుకుపోయిన ఇది అప్పుడప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందంటే నమ్ముతారా? -
iPhone 15: టెక్ ప్రియులకు పండగే.. ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల, యాపిల్ వాచ్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో ఇచ్చిన ఫీచర్స్, ధరలు ఒకసారి పరిశీలిద్దాం.. -
లొకేషన్లకు నచ్చిన ఎమోజీ
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సేవ్ చేసుకున్నారా? వాటిని చూడటం ఇకపై తేలిక కానుంది. సేవ్ చేసిన లొకేషన్లకు లవ్, ఆహారం, ఆటలు, పార్క్‌లు, గుడులు.. ఇలా రకరకాల ఎమోజీలను జోడించుకోవచ్చు మరి. ఇటీవలే గూగుల్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. -
డ్రైవ్‌లోనే డాక్యుమెంట్ లాక్
గూగుల్ వర్క్‌స్పేస్ వాడుతున్నారా? సహోద్యోగులతో డాక్యుమెంట్స్ పంచుకుంటున్నారా? వాళ్లు మార్పులు, చేర్పులు చేస్తారేమోనని భయపడుతున్నారా? ఇకపై అలాంటి సందేహం అక్కర్లేదు. గూగుల్ డ్రైవ్‌లోనే ఫైళ్లను లాక్ చేసే సులభమైన కొత్త ఫీచర్ రాబోతోంది. -
Google Dark Web Report: చీకటి వెబ్‌కు గూగుల్ చెక్
ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్ చేసేస్తాం. కొత్త చిరునామా వెతకాలన్నా, క్లిష్టమైన పదానికి సమాధానం తెలుసుకోవాలన్నా, సైన్స్ దగ్గర్నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా తట్టేది గూగులమ్మ తలుపునే. -
క్రోమ్ బ్రౌజర్ ఐఫోన్ తెర అడుగున
సాంకేతిక రంగంలో యాపిల్ చూసే ప్రభావం అంతా ఇంతా కాదు. కంపెనీలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ మార్పులు చేసేలా పురికొల్పుతుంది. -
గూగుల్ ఫొటోస్ మారింది
ఫొటోల సేవ్, ఎడిటింగ్ కోసం గూగుల్ ఫొటోస్ వాడేవారికి శుభవార్త. అధునాతన ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.


తాజా వార్తలు (Latest News)
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
-
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
-
Telangana Assembly: ప్రొటెం స్పీకర్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ
-
Anantapuram: మహిళాశక్తి.. బైబిల్ భక్తి!
-
Virat Kohli: విరాట్ నిర్ణయం ఏమిటో?
-
TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు