జిబ్ ట్రూ: సింగిల్ ఛార్జ్‌తో రోజంతా మ్యూజిక్
కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొంటున్నామంటే..ముందుగా చూసేది బ్యాటరీనే. తర్వాతే మిగతా ఫీచర్స్ గురించి ఆలోచిస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇయర్‌ఫోన్స్ తయారీ కంపెనీ స్కల్‌క్యాండీ అధిక బ్యాటరీ లైఫ్‌తో ‘జిబ్ ట్రూ’ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది....
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొంటున్నామంటే..ముందుగా చూసేది బ్యాటరీనే. తర్వాతే మిగతా ఫీచర్స్ గురించి ఆలోచిస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇయర్‌ఫోన్స్ తయారీ కంపెనీ స్కల్‌క్యాండీ అధిక బ్యాటరీ లైఫ్‌తో ‘జిబ్ ట్రూ’ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ని (టీడబ్ల్యూఎస్) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వాటర్ రెసిస్టెంట్, డ్యూయల్ మైక్రోఫోన్స్‌తో యూజర్స్ అద్భుతమైన కాలింగ్ అనుభూతిని పొందుతారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ బడ్స్ జెడ్, రెడ్మీ ఇయర్‌బడ్స్, రియల్మీ బడ్స్ క్యూలకు పోటీగా స్కల్‌క్యాండీ వీటిని తీసుకొచ్చింది.
ఇందులో 40ఎంఎం డ్రైవర్స్‌ని ఇస్తున్నారు. వాయిస్ కాల్స్, సౌండ్, ట్రాక్ ఛేంజ్ కోసం కంట్రోల్స్ ఇస్తున్నారు. నాయిస్ ఐసోలేషన్ కోసం సిలికాన్ టిప్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లను వీటితో ఉపయోగించొచ్చు. ఐపీఎక్స్ 4 రేటింగ్ ఉంది. దీని వల్ల ఇయర్‌బడ్స్ చెమటకు, నీటిలో తడిచినా పాడవకుండా పనిచేస్తాయి. రెండు ఇయర్‌బడ్స్‌ని ఉపయోగించకూడదనుకుంటే ఒక బడ్ని ఉపయోగించేలా వీటిని డిజైన్ చేశారు. దాని వల్ల బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. జిబ్ ట్రూ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ ఆరు గంటలు, ఛార్జింగ్ కేస్ 16 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. మొత్తం 22 గంటల పాటు ఛార్జింగ్‌ను అందిస్తాయి. వీటి ధర రూ. 2,999. బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Web Browser: డిఫాల్ట్ బ్రౌజర్‌ను మార్చుకోవడం ఎలాగో తెలుసా..?
ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌కు బదులుగా ఇతర యాప్‌లు డౌన్‌లోన్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వాట్సాప్‌లో వచ్చే లింక్ క్లిక్ చేస్తే మాత్రం.. -
ఎరుపు సాగు
పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు. -
Gmail: జీమెయిల్ యాక్సెస్ కోల్పోతే.. ఏం చేయాలి?
జీమెయిల్ యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోతే ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి.. -
MIUI 13: షావోమి కొత్త ఓఎస్... పది కొత్త ఫీచర్లు ఇవే!
ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు సంబంధించి కొత్త ఓఎస్ MIUI 13లో వచ్చే ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.. రండి! -
Samsung Galaxy: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్
శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్‌కి (Samsung Galaxy Unpacked Event) సన్నద్ధమవుతోంది. -
పొడవైన దారం బ్యాటరీ
ఆ దారాన్ని స్మార్ట్‌వాచీల వంటివాటికి చుట్టుకోవచ్చు. ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది మామూలు దారం కాదు. పొడవైన బ్యాటరీ మరి. ఇలాంటి వినూత్నమైన లిథియం అయాన్ బ్యాటరీనే పరిశోధకులు రూపొందించారు. రీఛార్జ్ కాగల ... -
స్మార్ట్ బెంచీ
విరామ సమయంలో ఆఫీసు గదిలోంచి ఆరు బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్ పంపించుకోవాల్సి ఉంది. లేదూ ఆటవిడుపు కోసం యూట్యూబ్ చూడాలని అనుకున్నాం. -
Year Ender 2021:₹5 వేలలోపు ధర.. ఈ ఏడాదిటాప్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!
ఈ ఏడాది ₹5 వేల లోపు ధరల్లో విడుదలైన టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల జాబితా మీ కోసం.. -
యూఎస్బీ కేబుల్ తీస్తేల్యాప్టాప్ కిల్!
యూఎస్బీ కేబుల్ తీసేస్తే ల్యాప్‌టాప్ కిల్. అవును మీరు చదివింది నిజమే. ఇది మామూలు కేబుల్ కాదు మరి. ల్యాప్‌టాప్‌లోని సమాచారం దొంగల చేతికి చిక్కకుండా రూపొందించిన ప్రత్యేకమైన యూఎస్బీ కేబుల్. దీన్ని ల్యాప్‌టాప్‌కు తగిలించి ఉంచామనుకోండి. ఎవరైనా దాన్ని దొంగిలించి, -
వెనక తాకితే ఐఫోన్ టార్చ్‌లైట్
తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత. ఐఫోన్ చిట్కాల గురించి ఇలాగే చెప్పుకోవాలి. ఎంత తెలుసుకున్నా తెలియని చిట్కాలు ఇంకెన్నో. వీటిల్లో ఒకటి టార్చ్‌లైట్ ఫీచర్. మామూలుగా ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయాలంటే లాక్ స్క్రీన్ మూలకు ఎడమ వైపున కనిపించే గుర్తును నొక్కుతారు. కంట్రోల్ సెంటర్ ద్వారానూ ఆన్, ఆఫ్ చేస్తారు. -
Power Banks: ₹1000లోపే మంచి బ్యాకప్‌తో ది బెస్ట్ పవర్ బ్యాంక్స్!
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? ₹1,000 లోపు లభిస్తున్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవే. అవేంటో చూసేయండి. -
OnePlus Buds: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాకప్.. వన్‌ప్లస్ కొత్త ఇయర్‌బడ్స్ ధర, ఫీచర్లివే!
వన్‌ప్లస్ కంపెనీ టీడబ్ల్యూఎస్ శ్రేణితో కొత్త ఇయర్‌బడ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లోవి విడుదల చేసింది. మరి వీటి ధర, ఫీచర్ల వివరాలివే. -
Ray-Ban Stories: రేబాన్ స్టోరీస్ కొత్త ఫీచర్.. స్మార్ట్‌గ్లాసెస్‌తో ఫేస్బుక్ మెసేంజర్ మెసేజ్‌లు!
ఫేస్బుక్, రేబాన్ సంయుక్తంగా రూపొందించిన రేబాన్ స్టోరీస్ స్మార్ట్‌గ్లాసెస్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. -
Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్‌లు.. ధరెంతంటే?
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్ పేరుతో చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత విపణిలోకి ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ధర.. వాటి ఫీచర్లేంటో తెలుసుకోండి! -
HP Laptops: గేమర్స్ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లివే!
గేమర్స్ కోసం హెచ్‌పీ కంపెనీ ఒమెన్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. హెచ్‌పీ ఒమెన్ 16 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. -
Nothing Ear 1: నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లివే!
నథింగ్ కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని క్రిప్టో కరెన్సీ సాయంతో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే భారత్‌లో క్రిప్టో కరెన్సీతో కొనుగోలు చేసే సదుపాయం లేదని వెల్లడించింది. -
విండోస్10లో ఆడియో రికార్డింగు ఇలా..
కంప్యూటర్లో ఆడియో రికార్డు చేయాలని అనుకుంటున్నారా? అయితే విండోస్ 10లో వాయిస్ రికార్డరును వాడి చూడండి. దీంతో ఆడియోను రికార్డు చేయటం చాలా తేలిక. మైక్రోఫోన్, శబ్దాన్ని గ్రహించే సాఫ్ట్వేర్ ఉంటే చాలు. -
Poco Laptop: పోకో ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లివేనా!
పొకో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. అలానే పొకో బ్రాండ్ కింద స్మార్ట్‌వాచ్, ట్రూవైర్‌లెస్ ఇయరబడ్స్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
రోబోల సందడి
రోబోలు నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయా? అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో రోబోల సందడిని చూస్తుంటే ఇలాంటి సందేహం కలగటం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు.. -
Tablets: అందుబాటు ధరలో అదిరే ఫీచర్స్‌తో ట్యాబ్స్.. ఇదిగో జాబితా!
మొబైల్, పీసీలకు పోటీగా ట్యాబ్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడంతో గ్యాడ్జెట్ కంపెనీలు వీటి తయారీపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో డిస్ప్లే, బ్యాటరీ, కనెక్టివిటీ పరంగా ఉత్తమమైన ట్యాబ్ మోడల్స్ ఏంటో చూద్దాం. -
జార్విస్.. జుకర్ ప్రత్యేక అసిస్టెంట్
మెటా (ఫేస్బుక్) సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ అనగానే ముందుగా టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఇంట్లో రకరకాల పరికరాలు పని చేయటానికీ ఆయన దీన్నే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకో, సిరి వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక అంతా కాలు మీద కాలేసుకొని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్