Smartphones: ₹ 10 వేలకే.. అదిరే స్మార్ట్ మొబైల్స్‌

పది వేల ధరలో కొత్త ఫోన్ కొందామనుకుంటున్నారా.. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ జాబితాపై ఓ లుక్కేసి నచ్చిన వాటిని ఎంచుకోండి మరి!

Published : 10 Feb 2022 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  కొత్త ఫోన్ కొందామనుకుంటున్నా.. ఏదైనా మంచి మోడల్‌ ఉంటే చెప్పొచ్చుగా.. అంటూ స్నేహితులు, సహోద్యోగులు అడుగుతూనే ఉంటారు. అయితే వారిలో కొంత మంది ప్రీమియం ఫోన్ల గురించి వాకబు చేస్తే, మరికొందరు బడ్జెట్ ధరలో మంచి మోడల్ గురించి చెప్పమంటారు. అలాంటి వారు ₹ 10 వేలలోపు మొబైల్ కావాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్కేసి నచ్చిన మోడల్‌ను ఎంచుకోండి మరి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని