ట్విటర్‌లో 2జీబీ వీడియోలు

వీడియో కంటెంట్‌ను సృష్టించేవారికి శుభవార్త. ట్విటర్‌ బ్లూ ఫీచర్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేసుకున్నవారు ఇకపై 2జీబీ వీడియో ఫైళ్లనూ అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 28 Dec 2022 00:37 IST

వీడియో కంటెంట్‌ను సృష్టించేవారికి శుభవార్త. ట్విటర్‌ బ్లూ ఫీచర్‌ను సబ్‌స్క్రయిబ్‌ చేసుకున్నవారు ఇకపై 2జీబీ వీడియో ఫైళ్లనూ అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఇది వెబ్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలకు సైజు పరిమితి అలాగే కొనసాగుతుంది. ఇదే కాదు.. ట్వీట్‌ను ఎన్నిసార్లు చూశారో తెలుసుకోవటానికి వ్యూ కౌంట్‌ ఫీచర్‌నూ ట్విటర్‌ ప్రవేశపెట్టింది. ఇది వీడియోలకూ వర్తిస్తుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు