Published : 13/09/2021 18:26 IST

నూతన చట్టాలు రైతుల పాలిట శాపాలు: ఆర్‌. నారాయణమూర్తి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులపాలిట శాపాలుగా మారాయని ప్రముఖ దర్శక నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులపాలిట శాపాలుగా మారిన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పోరాడుతున్న రైతులకు అంతా అండగా నిలవాలని పేర్కొన్నారు.


Read latest Telangana News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని