నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) కింది రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: జూనియర్‌..

Published : 09 Oct 2018 09:32 IST

ప్రభుత్వ ఉద్యోగాలు 
సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌

నోటీస్‌బోర్డుహైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) కింది రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు-ఖాళీలు: జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌-02, హిందీ టైపిస్ట్‌-01. 
అర్హత: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ 
దరఖాస్తు ఫీజు: రూ.500 
చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (6-12 అక్టోబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి నాలుగు వారాల్లోపు. 
వెబ్‌సైట్‌: http://cdfd.org.in/

ఐఐఎస్సీ, బెంగళూరు 

నోటీస్‌బోర్డుఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితరాలు. 
ఖాళీలు: 16 
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, అనుభవం. 
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 2 
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: నవంబరు 6 
వెబ్‌సైట్‌:  https://www.iisc.ac.in/

ఎన్‌పీసీసీలో ఇంజినీర్లు 

నోటీస్‌బోర్డుకోల్‌కతాలోని నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీసీ) లిమిటెడ్‌ కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: సైట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ ఇంజినీర్‌. 
ఖాళీలు: 15  
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, అనుభవం. 
వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.1,000. 
చివరితేది: అక్టోబరు 22. http://npcc.gov.in/

వాక్‌ఇన్స్‌ 
డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌

నోటీస్‌బోర్డుహైదరాబాద్‌లోని ఐకార్‌ - డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: జేఆర్‌ఎఫ్‌-01, ఎస్‌ఆర్‌ఎఫ్‌-02. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు నెట్‌ అర్హత, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. 
ఇంటర్వ్యూ తేది: అక్టోబరు 30 
వేదిక: ఐకార్‌ - డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ - 500 030.  http://www.pdonpoultry.org/

సీసీఆర్‌ఏఎస్‌ రీజనల్‌ సెంటర్‌

నాగ్‌పూర్‌లోని రీజనల్‌ ఆయుర్వేద రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 
పోస్టులు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), మల్టీ టాస్కింగ్‌ అటెండెంట్‌ (ఎంటీఏ) 
ఖాళీలు: 62 
అర్హత: పదోతరగతి, బీఎఎంస్‌ డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం. 
ఇంటర్వ్యూ తేది: నవంబరు 15, 18 
వేదిక: సీసీఆర్‌ఏఎస్‌ రీజనల్‌ సెంటర్‌, ఎన్‌ఐటీ కాంప్లెక్స్‌, నందన్‌వన్‌, నాగ్‌పూర్‌ - 440 009. 
వెబ్‌సైట్‌: http://www.ccras.nic.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు