7న స్టాలిన్‌!

తమిళనాడులో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ నెల 7న నిరాడంబరంగా రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Updated : 04 May 2021 04:44 IST

మిళనాడులో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ నెల 7న నిరాడంబరంగా రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కొత్తగా ఎన్నికైన డీఎంకే అభ్యర్థులతో జరుగనున్న సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని