TS News: త్వ‌రలో ఆసక్తికర పరిణామాలు: కవిత

రానున్న రోజుల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఏది ఎట్లా జరిగినా.. తిరుగులేని బలీయ శక్తిగా తెరాస కొనసాగుతుందని, భవిష్యత్తులోనూ

Published : 16 Jun 2021 08:04 IST

జగిత్యాల విద్యానగర్‌, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఏది ఎట్లా జరిగినా.. తిరుగులేని బలీయ శక్తిగా తెరాస కొనసాగుతుందని, భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ముందుకెళ్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో మంగళవారం నిర్వహించిన జిల్లా గ్రంథాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని