
Updated : 03 Dec 2021 06:05 IST
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా
ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. 4వతేదీన ఆమోదించాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు. 2018లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2024 వరకు ఉన్నప్పటికీ, శాసన మండలి సభ్యునిగా ఎన్నికవడంతో రాజీనామా సమర్పించారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.