23న హైదరాబాద్‌కు తరుణ్‌ఛుగ్, శివప్రకాశ్
భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌ఛుగ్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ 23న హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర నేతలతో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. పార్టీని
ఈనాడు, హైదరాబాద్: భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌ఛుగ్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ 23న హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర నేతలతో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
నేడు సన్నాహక సమావేశం
26న ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్ శనివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా హాజరు కానున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని నేరుగా గచ్చిబౌలి వెళ్లి ఐఎస్బీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమం అనంతరం తమిళనాడు వెళ్తారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ