తిరిగి తృణమూల్‌లో చేరిన భాజపా ఎంపీ అర్జున్‌సింగ్
పశ్చిమబెంగాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్యారక్పుర్ ఎంపీ అర్జున్‌సింగ్ ఆదివారం తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్యారక్పుర్ ఎంపీ అర్జున్‌సింగ్ ఆదివారం తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అర్జున్‌సింగ్ చేరికపై చాన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి భాజపాలోకి వెళ్లిన అర్జున్‌సింగ్ తిరిగి సొంత గూటికి చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM