ఎట్టకేలకు అనంత బాబు సస్పెన్షన్
మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబును వైకాపా ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండు చేసింది. ఈ నెల 19న
డ్రైవర్ హత్య వెలుగు చూసిన 6 రోజుల తర్వాత స్పందించిన వైకాపా
ఈనాడు- అమరావతి: మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబును వైకాపా ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండు చేసింది. ఈ నెల 19న రాత్రి ఈ హత్య జరగ్గా.. 6 రోజుల తర్వాత పార్టీ స్పందించడం గమనార్హం. ‘తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడినని ఎమ్మెల్సీ అనంత బాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనంత బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి