ఆన్‌లైన్‌ సర్వదర్శన టోకెన్లు నిమిషాల్లో పూర్తి

డిసెంబరుకు సంబంధించిన శ్రీవారి సమయ నిర్దేశిత(స్లాటెడ్‌) సర్వదర్శనం టోకెట్లు విడుదలైన 13 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే శనివారం ఉదయం 9

Published : 28 Nov 2021 05:04 IST

తిరుమల, న్యూస్‌టుడే: డిసెంబరుకు సంబంధించిన శ్రీవారి సమయ నిర్దేశిత(స్లాటెడ్‌) సర్వదర్శనం టోకెట్లు విడుదలైన 13 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వర్చువల్‌ క్యూలైన్‌లో సమయం తీసుకున్న భక్తులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లను బుక్‌ చేసుకున్నారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబరు కోటా ఆదివారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని