యూనియన్‌ బ్యాంకు నుంచి ఆర్టీసీ జీతాలు

వచ్చే జనవరిలో చెల్లించే డిసెంబరు నెల జీతాలను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా ఇందులో

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే జనవరిలో చెల్లించే డిసెంబరు నెల జీతాలను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా ఇందులో ఖాతాలు తెరవాలని స్పష్టం చేశారు. ఇటీవల ఆ బ్యాంకు నుంచి ఆర్టీసీ రుణం తీసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి ఆ బ్యాంకు ఖాతాలోనే జీతాలను జమ చేయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు