Published : 03/12/2021 05:45 IST

మండలి ఎన్నికలకు 5 ఉమ్మడి జిల్లాల్లో సెలవులు

ఈనాడు, హైదరాబాద్‌:  కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌కు ముందు రోజైన ఈ నెల తొమ్మిదో తేదీ, పోలింగ్‌ జరిగే పదో తేదీ, ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీలను స్థానికంగా సెలవు దినాలుగా ప్రకటించే అధికారం ఆయా జిల్లాల కలెక్టర్లకు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ కేంద్రాలు నిర్వహించే కార్యాలయాలు, సంస్థలకు సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని