జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్రంలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని