Published : 03/12/2021 05:45 IST

నేడు రెండు జిల్లాల్లో సీఎస్‌ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియను స్వయంగా పరిశీలించడం కోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌ శుక్రవారం ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రత్యక్ష పరిశీలన చేయనున్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని