
Published : 04 Dec 2021 05:09 IST
అర్చకులకు పీఆర్సీ అమలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ పరిధిలోని 2641 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులు, సిబ్బందికి 2020 వేతన సవరణ (పీఆర్సీ) అమలుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశించింది.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.