శిక్షణ తరగతులను వాయిదా వేయాలని వినతి

రాష్ట్రవ్యాప్తంగా  14వ తేదీ నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-1) పరీక్షలు ఉన్నందున ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక అవసరాల పిల్లల అభివృద్ధిపై నిర్వహించతలపెట్టిన

Published : 05 Dec 2021 05:23 IST

ఈనాడు,  హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా  14వ తేదీ నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-1) పరీక్షలు ఉన్నందున ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక అవసరాల పిల్లల అభివృద్ధిపై నిర్వహించతలపెట్టిన శిక్షణను వాయిదా వేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ నేతలు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను కోరారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తదితరులు శనివారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని