అమెజాన్‌లో తితిదే డైరీలు, క్యాలెండర్లు

తితిదే రూపొందించిన 2022 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను తితిదే వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ నుంచీ పొందొచ్చు.

Published : 08 Dec 2021 05:33 IST

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే రూపొందించిన 2022 సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను తితిదే వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ నుంచీ పొందొచ్చు. tirupatibalaji.ap.gov.in  వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’పై క్లిక్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. బుక్‌ చేసుకున్న వారికి తపాలా ద్వారా పంపుతారు. మరింత సమాచారానికి ప్రచురణల విభాగం, అధికారిని ఫోన్‌లో (0877-2264209, 99639 55585) సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని