Trian: ప్రత్యేక రైళ్లలో కర్పూరం వెలిగించొద్దు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లలో హారతి వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని దక్షిణ మధ్య రైల్వే బుధవారం స్పష్టం చేసింది. ‘రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను తీసుకెళ్లడం, ఏ రూపంలోనైనా అగ్నిని

Updated : 16 Dec 2021 09:14 IST

ఈనాడు, హైదరాబాద్‌:  శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లలో హారతి వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని దక్షిణ మధ్య రైల్వే బుధవారం స్పష్టం చేసింది. ‘రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను తీసుకెళ్లడం, ఏ రూపంలోనైనా అగ్నిని వెలిగించడంపై నిషేధం ఉంది. అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.1,000 జరిమానా లేదా రెండు శిక్షలూ ఉంటాయి’ అని ద.మ. రైల్వే తెలిపింది.  ఈ మేరకు భక్తులు జాగ్రత్తలు పాటించాలని సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని