Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

Updated : 25 Dec 2021 08:54 IST

విజయవాడ, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

* 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)

* 07455  నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (2, 9, 16,  23, 30)

* 07456సికింద్రాబాద్‌-విజయవాడ (3,10,17, 24, 31)

* 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్‌ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)

* 07578 సికింద్రాబాద్‌-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)

* 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)

* 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని