Weather Forecast:పెరిగిన ఉష్ణోగ్రత.. తగ్గిన చలితీవ్రత

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీల వరకు పెరిగాయి. చలితీవ్రత తగ్గింది. దక్షిణ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున.....

Updated : 27 Dec 2021 08:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీల వరకు పెరిగాయి. చలితీవ్రత తగ్గింది. దక్షిణ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి తగ్గిందని వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. శనివారం రాత్రి భద్రాచలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని