AP News:ఏపీ మద్యం దుకాణాల్లో పాపులర్ బ్రాండ్లు!
ఏపీలోని మద్యం దుకాణాల్లో ప్రాచుర్యం పొందిన(పాపులర్) బ్రాండ్ల మద్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాల్లో త్వరలో ఈ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు
ఈనాడు, అమరావతి: ఏపీలోని మద్యం దుకాణాల్లో ప్రాచుర్యం పొందిన(పాపులర్) బ్రాండ్ల మద్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాల్లో త్వరలో ఈ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీఎస్బీసీఎల్ కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో అంతగా తెలియని బ్రాండ్లే ఉంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ