Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!
రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి నుంచి వడగళ్ల వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ శనివారం తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి నుంచి వడగళ్ల వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ శనివారం తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. వాయువ్య భారత ప్రాంతాల్లో గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత కొంతమేర తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..