తెలంగాణలోకి తూర్పుగాలులు

తూర్పు, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. పగటిపూట పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 డిగ్రీలు అదనంగా

Published : 19 Jan 2022 03:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: తూర్పు, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. పగటిపూట పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 డిగ్రీలు అదనంగా పెరిగింది. మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా కోహీర్‌ (సంగారెడ్డి జిల్లా)లో 11.5 డిగ్రీలుంది. గాలితో తేమ సాధారణం కన్నా 16 శాతం అదనంగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు