ప్రొటోకాల్‌ కల్పించి.. సమస్యలు తీర్చండి

ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రొటోకాల్‌ కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) అధ్యక్షులు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,

Published : 19 Jan 2022 03:51 IST

మంత్రి, టెస్కాబ్‌ ఛైర్మన్లకు పీఏసీఎస్‌ల ఛైర్మన్ల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రొటోకాల్‌ కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) అధ్యక్షులు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టెస్కాబ్‌ ఛైర్మన్‌, ఉపాధ్యక్షులు రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డిలను కోరారు. తెలంగాణ రాష్ట్ర పీఎస్‌సీఎస్‌ల ఛైర్మన్‌ల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఛైర్మన్‌ తాళ్లూరి మురళి, నల్గొండ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ జానయ్య, ఇతర నేతలు మహేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాములు, రామారావు, శ్రీనివాసరావులు మంగళవారం వారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని