‘పాలిడాన్‌’ పురుగుమందుపై నిషేధం

‘పాలిడాన్‌’ అనే పేరుతో అమ్ముతున్న రసాయన పురుగుమందు నాసిరకం అని గుర్తించడంతో దాని అమ్మకాలపై నిషేధం విధించినట్లు వ్యవసాయశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భాస్కర్‌ ఆగ్రో కెమికల్స్‌ అనే కంపెనీ ‘కార్పోఫ్యూరాన్‌

Published : 20 Jan 2022 05:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘పాలిడాన్‌’ అనే పేరుతో అమ్ముతున్న రసాయన పురుగుమందు నాసిరకం అని గుర్తించడంతో దాని అమ్మకాలపై నిషేధం విధించినట్లు వ్యవసాయశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భాస్కర్‌ ఆగ్రో కెమికల్స్‌ అనే కంపెనీ ‘కార్పోఫ్యూరాన్‌ 3 శాతం సీజీ’ అనే రసాయనంతో తయారుచేసిన పాలిడాన్‌ (బ్యాచ్‌ సంఖ్య బీపీసీజీ011116)ను వ్యాపారులెవరూ అమ్మవద్దని, పంటలపై చల్లవద్దని రైతులకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని