చిట్టి చిలకమ్మా.. పంట తినకమ్మా!

ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకడానికి తోడు కోతులు, పందులు, పక్షుల కారణంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌ గ్రామ శివారులో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు.

Published : 20 Jan 2022 05:49 IST

ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకడానికి తోడు కోతులు, పందులు, పక్షుల కారణంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌ గ్రామ శివారులో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. చిలకలు గుంపులుగుంపులుగా వచ్చి ఆ పంట గింజలను తినేస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-ఈనాడు సంగారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని