
Published : 22 Jan 2022 05:12 IST
శ్రద్ధయా వర్ధతే విద్యా..
చిత్రంలో కనిపిస్తున్న కుర్రాడి పేరు లోకేశ్.. ఉప్పల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్ నడుపుతుంటారు. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉండలేక హోటల్ చెంతకే వచ్చి.. మాస్క్ ధరించి సెల్‌ఫోనులో శ్రద్ధగా పాఠాలు వింటూ, పుస్తకాల్లో రాసుకొంటూ కనిపించాడు.
- ఈనాడు, హైదరాబాద్
Advertisement
Tags :