కార్వీ సీఎండీ పార్థసారథిని విచారించనున్న ఈడీ

వాటాదారుల షేర్‌ పత్రాలను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ సీఎండీ పార్థసారథిÅని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  ప్రశ్నించనుంది.

Updated : 25 Jan 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: వాటాదారుల షేర్‌ పత్రాలను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సొంత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆరోపణలపై స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ సీఎండీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  ప్రశ్నించనుంది. రూ.3వేల కోట్ల రుణం తీసుకున్న ఆయన సుమారు రూ.వెయ్యి కోట్లను ఇతర సంస్థల్లోకి మళ్లించడమే కాకుండా ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. పార్థసారథిని ఆదివారం బెంగళూరులో అరెస్టు చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని