మంచుతృణం మెరుపు ఘనం!

కాలానుగుణంగా ప్రకృతి గీసే చిత్రాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. అందుకు అద్దం పట్టేదే మీరు చూస్తున్న చిత్రం.. దాన్ని చూసి ఏదో పురుగు పాకుతోందే అనుకుంటే పొరపడినట్టే... కరీంనగర్‌ శివారులోని పొలాల

Published : 25 Jan 2022 05:09 IST

కాలానుగుణంగా ప్రకృతి గీసే చిత్రాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. అందుకు అద్దం పట్టేదే మీరు చూస్తున్న చిత్రం.. దాన్ని చూసి ఏదో పురుగు పాకుతోందే అనుకుంటే పొరపడినట్టే... కరీంనగర్‌ శివారులోని పొలాల వద్ద ఓ గడ్డి మొక్కపై దట్టంగా మంచు కురిసింది. బిందువుల్లా మారి మొక్కనంతా ఆవరించింది. చూపరులను ఆ దృశ్యం గడ్డిలో బొంత పురుగు పాకుతుందనేలా భ్రమింపజేస్తోంది. ఆకట్టుకునే ఈ చిత్రం సోమవారం ఉదయం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

- ఈనాడు, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు