ఇంటర్‌ విద్య బహుళ జోనల్‌-2 అధికారిగా ఓబిలిరాణి

నూతన జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా అధికారాలు కేటాయిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు.  ఇక నుంచి వరంగల్‌ ఆర్‌జేడీ మల్టీ జోన్‌-1లోని జిల్లాల వ్యవహారాలకే పరిమితమవుతారు.

Published : 28 Jan 2022 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌:  నూతన జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా అధికారాలు కేటాయిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు.  ఇక నుంచి వరంగల్‌ ఆర్‌జేడీ మల్టీ జోన్‌-1లోని జిల్లాల వ్యవహారాలకే పరిమితమవుతారు. మల్టీ జోన్‌-2 వ్యవహారాలను ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలోని ఆర్‌జేడీ చూస్తారు. అక్కడ ఆర్‌జేడీగా ఉన్న ఓబిలిరాణి మల్టీ జోన్‌-2 అధికారిగా వ్యవహరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని