Published : 30/11/2021 09:10 IST

TS News: చెట్టు కోసం.. ఇంటి డిజైన్‌నే మార్చేశారు!

ళ్ల నిర్మాణాలు, ఇతర అవసరాలకు పెద్దపెద్ద వృక్షాలనే నరికేస్తున్న రోజులివి. కానీ ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ఆర్యన్‌ మహారాజ్‌ అనే వ్యక్తి మాత్రం చెట్టును కొట్టేయడం ఇష్టం లేక తన ఇంటి డిజైన్‌నే మార్చేసుకున్నారు. ఆర్యన్‌ మహారాజ్‌ కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఆ స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో.. ఇంటి ఆకృతిని మార్పు చేయించుకున్నారు. చెట్టును అలాగే ఉంచి మిద్దెపైకి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నారు. కాంక్రీటు, సిమెంటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేశారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌-న్యూస్‌టుడే, గుడిహత్నూర్‌

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని