Updated : 31 Aug 2021 07:13 IST

South Central Railway: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: కాజీపేట-కొండపల్లి సెక్షన్ల మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతోందని దక్షిణమధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘గుంటూరు-సికింద్రాబాద్‌ (02705), సికింద్రాబాద్‌-గుంటూరు(02706) రైళ్లు సెప్టెంబరు 9న, డోర్నకల్‌-విజయవాడ(07755), విజయవాడ-డోర్నకల్‌ (07756) రైళ్లు సెప్టెంబరు 2, 3, తేదీల్లో రద్దయ్యాయి. ఆదిలాబాద్‌-తిరుపతి (07406) రైలును 4వ తేదీన ముద్కేడ్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, పగిడిపల్లి, గుంటూరు తెనాలి మీదుగా దారి మళ్లించాం’ అని వెల్లడించింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని