Telangana Budget 2022: బడ్జెట్‌ వెలుపల రుణాలు 40,449 కోట్లు

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రూ.40,449 కోట్ల రుణాలు తీసుకున్నాయి. కాళేశ్వరం సహా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న ఈ రుణాలకు సర్కారు పూచీకత్తు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం వరకూ

Updated : 08 Mar 2022 05:27 IST

జనవరి చివరికి రూ.1,45,455 కోట్లకు చేరిన కార్పొరేషన్ల అప్పులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రూ.40,449 కోట్ల రుణాలు తీసుకున్నాయి. కాళేశ్వరం సహా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న ఈ రుణాలకు సర్కారు పూచీకత్తు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం వరకూ ఇలా ప్రభుత్వం పూచీకత్తుగా ఉన్న రుణాలు రూ.1,05,006 కోట్లు కాగా.. ప్రస్తుత ఏడాదితో కలిపి ఆ మొత్తం రూ.1,45,455 కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని