Published : 20 May 2022 05:26 IST

స్వల్పంగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

గృహావసరాల సిలిండరుపై మరో రూ.3 భారం

ఈనాడు, హైదరాబాద్‌: వంట గ్యాస్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. సిలిండర్‌ ధర పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండరుపై 3 రూపాయలు, వాణిజ్య అవసరాల (19 కిలోల) సిలిండరుపై రూ.8.50ను చమురు సంస్థలు పెంచాయి. నూతన ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts