సింగరేణిలో 155 క్లర్క్‌ ఉద్యోగాలు

సింగరేణిలో బదిలీ వర్కర్‌ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్‌సీడబ్ల్యూఏ అభ్యర్థులతో 155 క్లర్క్‌ పోస్టుల భర్తీకి గురువారం సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి

Published : 20 May 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణిలో బదిలీ వర్కర్‌ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్‌సీడబ్ల్యూఏ అభ్యర్థులతో 155 క్లర్క్‌ పోస్టుల భర్తీకి గురువారం సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి జూన్‌ 10 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుల ప్రింట్లను జూన్‌ 25 నాటికి పోస్టు ద్వారా పంపించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని