డీజిల్‌ భారం ట్రాక్టర్‌ దూరం

ఆదాయం లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో డీజిల్‌ పోస్తూ నిర్వహించలేమంటూ దాన్ని ఎంపీడీవో కార్యాలయంవద్ద వదిలేశారు నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గోపాలపురం సర్పంచి బోడ మణెమ్మ.

Published : 21 May 2022 05:39 IST

ఆదాయం లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో డీజిల్‌ పోస్తూ నిర్వహించలేమంటూ దాన్ని ఎంపీడీవో కార్యాలయంవద్ద వదిలేశారు నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గోపాలపురం సర్పంచి బోడ మణెమ్మ. కొత్తగా ఏర్పడిన తమ పంచాయతీ చిన్నది కావటంతో నిధులు తక్కువొస్తున్నాయని మణెమ్మ తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎంపీవో, పంచాయతీ కార్యదర్శిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా సర్పంచితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.

-న్యూస్‌టుడే, మాడ్గులపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని