తిరుమల నడకదారిలో నాగుపాము కలకలం

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలోని జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలో శనివారం ఆరు అడుగుల నాగుపాము కలకలం సృష్టించింది. నడకదారిలోకి పాము ప్రవేశించడంతో భక్తులు, దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. తితిదే అటవీ

Published : 22 May 2022 05:02 IST

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలోని జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలో శనివారం ఆరు అడుగుల నాగుపాము కలకలం సృష్టించింది. నడకదారిలోకి పాము ప్రవేశించడంతో భక్తులు, దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం అందించగా ఆయన వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.  

- న్యూస్‌టుడే, తిరుమల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని