సింగరేణికి పురస్కారాలు

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఎస్‌టీపీసీ) అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఆ సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించే నీటిని అతి పొదుపుగా

Published : 22 May 2022 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(ఎస్‌టీపీసీ) అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఆ సంస్థ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించే నీటిని అతి పొదుపుగా వాడుతున్నందుకు వాటర్‌ మేనేజ్‌మెంట్‌ పురస్కారం, ఆ నీటిని పునర్‌ వినియోగిస్తున్నందుకు జీరోలిక్విడ్‌ డిశ్ఛార్జి ప్లాంటుగా మరో అవార్డు వరించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని