‘కుండి’నపు బొమ్మ!

ఇదేంటి మనిషి ఒడిలోంచి ఏకంగా మాను పెరిగిందని ఆశ్చర్యపోకండి.. ఇది కేవలం బొమ్మే... మనిషి ఆకృతిని పోలిన కుండీ... దూరం నుంచి చూస్తే మనిషి మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లన్నట్లు..

Updated : 24 May 2022 05:43 IST

దేంటి మనిషి ఒడిలోంచి ఏకంగా మాను పెరిగిందని ఆశ్చర్యపోకండి.. ఇది కేవలం బొమ్మే... మనిషి ఆకృతిని పోలిన కుండీ... దూరం నుంచి చూస్తే మనిషి మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లన్నట్లు.. వాటి సంరక్షణ ప్రాధాన్యాన్ని చాటిచెప్తున్నట్లు అనిపిస్తుంది. దానిపైన ఆంగ్ల అక్షరమాలను ముద్రించడంతో చిన్నారులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ కూడలి వద్ద తీర్చిదిద్దిన థీమ్‌ పార్క్‌లో ఈ బొమ్మ ఆకట్టుకుంటోంది.. 

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని