ఏపీ ఎడ్‌సెట్‌-22కు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీలోని బీఈడీ కళాశాలల్లో 2022-23 ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్‌సెట్‌-2022కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్‌, మహిళా వర్సిటీ విద్యా విభాగాధిపతి అముదవల్లి తెలిపారు. రెగ్యులర్‌ బీఈడీ,

Published : 24 May 2022 04:55 IST

మహిళా వర్సిటీ (తిరుపతి), న్యూస్‌టుడే: ఏపీలోని బీఈడీ కళాశాలల్లో 2022-23 ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్‌సెట్‌-2022కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్‌, మహిళా వర్సిటీ విద్యా విభాగాధిపతి అముదవల్లి తెలిపారు. రెగ్యులర్‌ బీఈడీ, బీఈడీ స్పెషల్‌ (హెచ్‌.ఐ., వి.ఐ., ఐ.డి.) కోర్సుల్లో ప్రవేశానికి ఎడ్‌సెట్‌-22 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు