Published : 25 May 2022 05:15 IST

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి

న్యూస్‌టుడే, తిరుమల: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి శ్రీకాళహస్తి దేవాలయాన్ని సైతం దర్శించుకున్నారు.  

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని