పులి గడ్డి కూడా తింటుంది

ఆకలేస్తే చిన్న జంతువులను వెంటాడి.. వేటాడి చంపి తినే పెద్దపులి కొన్నిసార్లు గడ్డి కూడా తింటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర తాడోబా అభయారణ్యంలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ దీన్ని తీశారు.

Published : 26 May 2022 05:32 IST

ఆకలేస్తే చిన్న జంతువులను వెంటాడి.. వేటాడి చంపి తినే పెద్దపులి కొన్నిసార్లు గడ్డి కూడా తింటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర తాడోబా అభయారణ్యంలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ దీన్ని తీశారు. ‘పులులు తమ జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు అప్పుడప్పుడు గడ్డిని తింటాయి’ అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు బయాలజిస్టు మహేందర్‌రెడ్డి చెప్పారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని