‘అందిరి’ అందం.. అదిరిన చందం

పచ్చని పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఇవి ‘అందిరి’ చెట్లు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని వాల్మీకి గుడి కూడలిలో సుమారు 50ఏళ్ల క్రితం నాటిన రెండు అందిరి మొక్కలు నేడు మానులై చల్లదనాన్ని పంచుతున్నాయి. పక్కపక్కనే ఉన్న ఈ రెండు

Published : 27 May 2022 04:54 IST

చ్చని పందిరి వేసినట్లు కనువిందు చేస్తున్న ఇవి ‘అందిరి’ చెట్లు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలోని వాల్మీకి గుడి కూడలిలో సుమారు 50ఏళ్ల క్రితం నాటిన రెండు అందిరి మొక్కలు నేడు మానులై చల్లదనాన్ని పంచుతున్నాయి. పక్కపక్కనే ఉన్న ఈ రెండు వృక్షాలు సుమారు 100 అడుగులకు మించి విస్తరించి నీడని పంచుతున్నాయి.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని