ఆన్‌లైన్‌లో జిజ్ఞాస క్విజ్‌

విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఆన్‌లైన్‌ ద్వారా జిజ్ఞాస క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా క్విజ్‌ను

Published : 28 May 2022 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఆన్‌లైన్‌ ద్వారా జిజ్ఞాస క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా క్విజ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 13 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. గెలుపొందిన విద్యార్థులకు రూ.55 లక్షల విలువ చేసే ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆసక్తిగల విద్యార్థులు akamquiz.com  వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు అని పేర్కొంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని