ఒకే పాఠం.. రెండు భాషల్లో

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఈ సారి పంపిణీ చేసే పుస్తకాల్లో పాఠ్యాంశాలను రెండు భాషల్లో ముద్రించారు. ఈ ఏడాది నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం.

Published : 25 Jun 2022 08:46 IST

పాఠ్య పుస్తకాల్లో పక్కపక్క పేజీల్లో ఆంగ్లం, తెలుగులో ముద్రణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఈ సారి పంపిణీ చేసే పుస్తకాల్లో పాఠ్యాంశాలను రెండు భాషల్లో ముద్రించారు. ఈ ఏడాది నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం. పుస్తకంలో ఒక వైపు ఆంగ్లంలో.. మరో వైపు తెలుగులో పాఠ్యాంశం ఉండేలా ముద్రించారు. ఈ పుస్తకాలను సోమవారం నుంచి విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని